Posts

Showing posts from May, 2023

ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా (Enduko Nanninthaga Neevu - Preminchithivo Deva)

Image
  ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయ యేసయ్య నా పాపము బాప నరరూపి వైనావు నా శాపము మాప నలిగి వ్రేలాడితివి నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితి దేవా నీ రూపము నాలో నిర్మించి యున్నావు నీ పోలిక లోనే నివశించమన్నావు నీవు నన్ను ఎన్నుకొంటివి నీ కొరకై నీ కృపలో ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా నా మనవులు ముందె నీ మనసులో నెరవేరే నా మనుగడ ముందె నీ గ్రంథములోనుండె ఏమి అధ్బుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతున్ ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయ యేసయ్య ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయ యేసయ్య హల్లెలూయ యేసయ్య హల్లెలూయ యేసయ్య Enduko Nanninthaga Neevu - Preminchithivo Deva Anduko Naa Deena Stuthi Paatra - Hallelujah Yesayya (2) Verse 1 Naa Paapamu Baapa - Nararupivainavu Naa Shaapamu Maapa - Naligi Vreladithivi Naaku Chaalina Devudavu Neeve - Naa Sthaanamulo Neeve(2)||Enduko|| Verse 2 Nee Rupamu...